Friday, January 20, 2012

Guru Devo Namaha

శ్రీ గురు దత్త జై గురు దత్త,

పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజి వారికీ జయము,

పూజ్య శ్రీ శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామిజి వారికీ జయము,


Saturday, October 8, 2011

DATTA BAKTHULAKU NAMASUMANALI

ప్రియమైన దత్త బక్తులారా,
ఈమధ్య బ్లాగ్ updates ఇవ్వనందుకు శ్రీ స్వామిజి వారికీ నా క్షమాపణలు .

త్వరలో శ్రీ స్వామిజి వారి దివ్య సందేశములు పూర్తి పాఠం గా మీ ముందుకు రోజు కొత్త విషయాలు తెలియ చేస్తాను.

ఇట్లు
శ్రీ స్వామిజి వారి పాద ధూళి

శాస్త్రి జంధ్యాల

Saturday, April 16, 2011

SRI GURU DATTA

శ్రీ గురు దత్త, జై గురు దత్త ,

ఓం శ్రీ గణపతి సచ్చిదానందాయ నమః

శ్రీ స్వామిజి వారి చమత్కారం ఏమంటే వారు మనకి చెప్పే సందేశం మనకి కేవలం మనకోసమే చెప్తునట్లుగా అనిపిస్తుంది. వారి నోటినుండి వచ్చే ప్రతి మాట మనగురి o చే  చెప్తునట్లు వుంటుంది అ విషయం మన బక్తులందరికీ తెల్సు 
వారు మన అందరి మనసుల లో ఏముందో కనిపెట్టగలరు ౧౦౦౦౦౦ మంది వున్నా వారి బాధలను వారి నేత్రం తో చూడగలరు అందుకే శ్రీ స్వామిజి వారిని తలచుకున్న వెంటనే ఒరేయ్ నేను వున్నా ను అని ని పని కానీ అని మన బుజాలను తాకి చెప్తారు. ఈలాంటి అనుబవాలు మన బక్తిలకు ఎన్నో ఎన్నెనెఒ మరి బక్తులారా మన స్వామిజి, నా స్వామిజి గురించిన విశేషాలు వుంటే నాకు మెయిల్ చేయండి 

త్వరలో అప్పాజీ వారి జీవిత చరిత్ర బ్లాగ్ లో  తెలుగులో పోస్ట్ చేద్దామని అందుకు శ్రీ స్వామిజి వారు వారి ఆశిస్సులు ఇవ్వమని కోరుకుంటున్నాను.

స్వామిజి వారి పద పద్మముల కు నమస్కారములతో 

శాస్త్రి ,జంధ్యాల 
  

Monday, April 4, 2011

SGS DATTA SEVA

S G S దత్త సేవ,

శ్రీ గురు దత్త, జయ గురు దత్త,

శ్రీ పూజ్య స్వామిజి వారి దివ్య ఆశిస్సులతో  ఈ బ్లాగ్ తయారు చేయాలనీ అనిపించింది.దీనిలో పూజ్య స్వామిజి వారి దివ్య సందేశాలు పాటలు మరియు కార్యక్రమ విశేషాలు న శక్తీ కొలది అందించాలని నాకు ఆ శక్తీ కల్పించాలని శ్రీ స్వామిజి వారి పాద పద్మములకు నమస్కరిస్తూ ముందుగా 2011 - 04 -04  ఉగాది సందర్భముగా 
దుండిగల్ ఆశ్రమ విశేషాలు భక్తులకు తెలియచేయుచున్నాను.

శ్రీ ఖర నమ సంవత్యరం




శ్రీ స్వామిజి వారు ఈ శ్రీ ఖర నమ  సంవత్యరం అంత ఓం నమో హనుమతే నమః అనే మంత్ర జపాన్ని బక్తులకు ఉపదేశించారు ఈ మంత్రాన్ని రోజు 108 సార్ర్లు పటిమ్చమని తద్వారా భాధలు ఉపసమిస్తయని సూచించారు.
శ్రీ స్వామిజి వారు హనుమాన్ చాలీసా తెలుగులో అనువదించి బక్తులకు స్వామిజి వారి ఉగాది కానుకగా అందచేసారు.
శ్రీ స్వామిజి వారికి వేలాదిగా బక్తులు ఉగాది శుభాకాంక్షలు తెలిచేయటకు ఉదయం గం 4 నుండి ఆశ్రమానికి విచ్చేసారు.వచ్చిన బక్తు లందరికి 
శ్రీ స్వామిజి వారు వారి దివ్య మంగళ రూపంతో చిద్విలాసం గ వారి దర్సనబాగ్యం కల్పించారు.
శ్రీ స్వామిజి ని దర్శించిన బక్తుల మోములో కనిపించిన ఆనందం చూడాలిగాని మాటలలో వర్ణిం చ లేము.

శ్రీ స్వామిజి వారి సమక్షం లో దుండిగల్ ఆశ్రమ నిర్వాహకులు బక్తులకు పూర్తి సదుపాయాలు అద్భుతం గ అందించారు. ఎటువంటి అసోకర్యము కలుగకుండా చాల జాగర్తగా సదుపాయములు సమకూర్చారు.
శ్రీ స్వామిజి వారి దివ్య మంగళ రూపం ఇదిగో ఒకసారి

 

   










శ్రీ స్వామిజి వారు  ప్రారంబించిన నూతన కార్యక్రమానికి అందరు బాగస్వాములు కండి అది S  G  S  దత్త సేవ వివరములకు క్రింది వెబ్ సైట్ ఓపెన్ చేయండి,

http://www.sgsdattaseva.org/jsp/static/sriswamiji.jsp  

శ్రీ స్వామిజి వారి కార్యక్రమాలకు క్రింది వెబ్ సైట్ ఓపెన్ చేయండి
http://www.dattapeetham.com/india/swamiji/swamiji.html

శ్రీ స్వామిజి వారి VIDIO ల కొరకు క్రింది వెబ్ సైట్ ఓపెన్ చేయండి,

http://www.google.co.in/#q=sri+ganapathi+sachidananda+swamiji&hl=en&prmd=ivns&source=univ&tbm=vid&tbo=u&sa=X&ei=nHuaTfTdBcfIcfO1lOcF&ved=0CFoQqwQ&fp=66e1ea57680e4322

 శ్రీ స్వామిజి వారు







శ్రీ స్వామిజి వారి  దయతో

మీ సలహాలు సందేశాలు మరియు శ్రీ స్వామిజి వారి విశేషాలు నాకు మెయిల్ చేసిన ఎడల నేను వాటిని బక్తులకు అందించ గల వాడను