S G S దత్త సేవ,
శ్రీ గురు దత్త, జయ గురు దత్త,
శ్రీ పూజ్య స్వామిజి వారి దివ్య ఆశిస్సులతో ఈ బ్లాగ్ తయారు చేయాలనీ అనిపించింది.దీనిలో పూజ్య స్వామిజి వారి దివ్య సందేశాలు పాటలు మరియు కార్యక్రమ విశేషాలు న శక్తీ కొలది అందించాలని నాకు ఆ శక్తీ కల్పించాలని శ్రీ స్వామిజి వారి పాద పద్మములకు నమస్కరిస్తూ ముందుగా 2011 - 04 -04 ఉగాది సందర్భముగా
దుండిగల్ ఆశ్రమ విశేషాలు భక్తులకు తెలియచేయుచున్నాను.
శ్రీ ఖర నమ సంవత్యరం
శ్రీ స్వామిజి వారు ఈ శ్రీ ఖర నమ సంవత్యరం అంత ఓం నమో హనుమతే నమః అనే మంత్ర జపాన్ని బక్తులకు ఉపదేశించారు ఈ మంత్రాన్ని రోజు 108 సార్ర్లు పటిమ్చమని తద్వారా భాధలు ఉపసమిస్తయని సూచించారు.
శ్రీ స్వామిజి వారు హనుమాన్ చాలీసా తెలుగులో అనువదించి బక్తులకు స్వామిజి వారి ఉగాది కానుకగా అందచేసారు.
శ్రీ స్వామిజి వారికి వేలాదిగా బక్తులు ఉగాది శుభాకాంక్షలు తెలిచేయటకు ఉదయం గం 4 నుండి ఆశ్రమానికి విచ్చేసారు.వచ్చిన బక్తు లందరికి
శ్రీ స్వామిజి వారు వారి దివ్య మంగళ రూపంతో చిద్విలాసం గ వారి దర్సనబాగ్యం కల్పించారు.
శ్రీ స్వామిజి ని దర్శించిన బక్తుల మోములో కనిపించిన ఆనందం చూడాలిగాని మాటలలో వర్ణిం చ లేము.
శ్రీ స్వామిజి వారి సమక్షం లో దుండిగల్ ఆశ్రమ నిర్వాహకులు బక్తులకు పూర్తి సదుపాయాలు అద్భుతం గ అందించారు. ఎటువంటి అసోకర్యము కలుగకుండా చాల జాగర్తగా సదుపాయములు సమకూర్చారు.
శ్రీ స్వామిజి వారి దివ్య మంగళ రూపం ఇదిగో ఒకసారి
శ్రీ స్వామిజి వారు ప్రారంబించిన నూతన కార్యక్రమానికి అందరు బాగస్వాములు కండి అది S G S దత్త సేవ వివరములకు క్రింది వెబ్ సైట్ ఓపెన్ చేయండి,
http://www.sgsdattaseva.org/jsp/static/sriswamiji.jsp
శ్రీ స్వామిజి వారి కార్యక్రమాలకు క్రింది వెబ్ సైట్ ఓపెన్ చేయండి
http://www.dattapeetham.com/india/swamiji/swamiji.html
శ్రీ స్వామిజి వారి VIDIO ల కొరకు క్రింది వెబ్ సైట్ ఓపెన్ చేయండి,
http://www.google.co.in/#q=sri+ganapathi+sachidananda+swamiji&hl=en&prmd=ivns&source=univ&tbm=vid&tbo=u&sa=X&ei=nHuaTfTdBcfIcfO1lOcF&ved=0CFoQqwQ&fp=66e1ea57680e4322
శ్రీ స్వామిజి వారు
శ్రీ స్వామిజి వారి దయతో
మీ సలహాలు సందేశాలు మరియు శ్రీ స్వామిజి వారి విశేషాలు నాకు మెయిల్ చేసిన ఎడల నేను వాటిని బక్తులకు అందించ గల వాడను












No comments:
Post a Comment